కడప జిల్లాలో వరదలతో భారీనష్టం | Kadapa People Face Many A Trouble Due to Floods

కడప జిల్లాలో వరదలతో భారీనష్టం | Kadapa People Face Many A Trouble Due to Floods

ఈ వరదలతో చిత్తూరు, నెల్లూరులోనూ నష్టం జరిగినా...కడప జిల్లాలో మాత్రం ఆ ప్రభావం తీవ్ర స్థాయిలో కనిపిస్తోంది. గ్రామాలకు గ్రామాలే ఇసుక మేటలుగా మారిపోయాయి. పదుల సంఖ్యలో ప్రజలు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కనిపెట్టటం కష్టమవుతోంది. గూళ్లు,ఊళ్లు చెదిరిపోయి...తలో దిక్కు అయ్యారంతా. డాబాలు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నా...వరద నీటిలో అన్నీ పోగొట్టుకున్నారు. బియ్యం బస్తాలు, దుస్తులు అన్నీ కొట్టుకుపోయాయి. మారుబట్టలు కూడా లేక నానా అవస్థలు పడుతున్నారు ప్రభావిత ప్రాంతాల ప్రజలు. ప్రభుత్వం తరపున ఎలాంటి సహకారం లేదు. ఎవరో ఒకరు దయతలచి ఆహారం అందిస్తుంటే...ఆ నాలుగు మెతుకులు తిని ప్రాణాలు నిలుపుకుంటున్నారు. చంటిబిడ్డల తల్లుల బాధలైతే వర్ణనాతీతం. వృద్ధులూ చెప్పలేని బాధలు పడుతున్నారు.
#EtvAndhraPradesh
#LatestNews
#NewsOfTheDay
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------

ETVETV TeluguETV NewsVideo

Post a Comment

0 Comments